Pushpa 2: పుష్ప2 దిమ్మతిరిగే.. ఆల్‌ ఇండియా రికార్డ్‌..

|

May 04, 2023 | 9:45 AM

బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన 3 నిమిషాల గ్లిప్స్‌ అండ్ ... గంగాలమ్మ లుక్‌తోనే రికార్డుల పరంపర స్టార్ట్ చేసిన పుష్ప రాజ్‌.. స్టిల్ ఆ రికార్డులను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆడియో రైట్స్‌ రూపంలో దిమ్మతిరిగే .

బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన 3 నిమిషాల గ్లిప్స్‌ అండ్ … గంగాలమ్మ లుక్‌తోనే రికార్డుల పరంపర స్టార్ట్ చేసిన పుష్ప రాజ్‌.. స్టిల్ ఆ రికార్డులను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆడియో రైట్స్‌ రూపంలో దిమ్మతిరిగే ..దద్దరిల్లిపోయే రేంజ్‌ రికార్డును నెలకొల్పారు పుష్ప రాజ్‌. ఎస్ ! సుక్కు.. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కి! ఇండియానే షేక్ చేసే లెవల్లో సూపర్ డూపర్ హిట్టైన ఫిల్మ్ పుష్ప. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గానే.. తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ పుష్ప2.. ఎట్ ప్రజెంట్ జెట్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటోంది. దాంతోపాటే.. ఈ మూవీ ఆడియో రైట్స్ రికార్డ్‌ లెవల్‌ ఫ్యాన్సీ ఫిగర్‌కు అమ్ముపోయాయన్న న్యూస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vikram: హీరో విక్రమ్‌కు షూటింగ్‌లో పెద్ద ప్రమాదం