Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి
దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. పుష్ప, లెజెండ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల సందర్భంలో తలెత్తిన కొన్ని సంఘటనలు ఈ ఊహాగానాలకు దారితీశాయి. అయితే పవన్-తమన్ కాంబినేషన్, దేవిశ్రీ నటనపై దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల తమన్‌ను ఎంచుకున్నారని, ఎలాంటి విభేదాలు లేవని సినిమా వర్గాలు స్పష్టం చేశాయి.
స్టార్ మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న వార్తలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ సమయంలోనే ఈ చర్చ మొదలైంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారన్న వార్తలపై దేవిశ్రీ స్వయంగా స్పందిస్తూ సినిమా మొత్తానికి నేనే వర్క్ చేశానని ప్రకటించడంతో ప్రొడక్షన్ హౌస్‌తో ఆయనకు గ్యాప్ వచ్చిందన్న వార్తలు వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vrushakarma: ఫస్ట్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా
సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి
OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్
Loading...
Unable to load recommendations.
Follow Us