Director Parasuram: నాగచైతన్యకు హ్యాండిచ్చి.. కార్తీతో సినిమా..! డైరెక్టర్ పరశురామ్..

Updated on: May 14, 2023 | 3:32 PM

డైరెక్టర్ పరుశురామ్..! రీసెంట్ గా నాగచైతన్య స్టేట్మెంట్‌తో హాట్ టాపిక్‌ గా మారిన ఈ స్టార్ డైరెక్టర్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్‌ హీరో కార్తీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాన్న హింట్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.

డైరెక్టర్ పరుశురామ్..! రీసెంట్ గా నాగచైతన్య స్టేట్మెంట్‌తో హాట్ టాపిక్‌ గా మారిన ఈ స్టార్ డైరెక్టర్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్‌ హీరో కార్తీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాన్న హింట్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.. ఎస్ ! మహేష్ సర్కారి వారి పాట కంటే ముందు.. నాగచైతన్య తో.. నాగేశ్వరరావు సినిమా చేయాలనుకున్నారు పరుశురామ్‌. నాగచైతన్యతో కమిట్మెంట్ తీసుకుని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా ఫినిస్‌ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. సర్కారవీ వారి పాట అంటూ.. మహేష్తో మూవీ తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇక చై కూడా.. తన ఫిల్మ్ లైనప్ను కంటిన్యూ చేస్తూ.. వచ్చారు. ఇక వీరిద్దరి సినిమా ఎప్పుడని అందరూ ఆరా తీస్తున్న వేళ.. కస్టడీ మూవీ ప్రమోష్లో షాకింగ్ కామెంట్స్ చేశారు చై. డైరెక్టర్‌ పరుశురామ్ తన టైం వేస్ట్ చేశాడంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ మాటలతో.. పరుశురామ్ ఓ పక్క ట్రోల్ అవుతూనే.. నెట్టింట తెగ వైరల్ అయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Loading...
Unable to load recommendations.
Follow Us