సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న డింపుల్
ఒక ప్రత్యేక గీతంతో గుర్తింపు పొందిన డింపుల్ హయాతి, హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చురుకుగా మారారు. హాట్ ఫోటోషూట్‌లతో నెటిజన్లను ఆకర్షిస్తున్న ఈ నటి, ఇప్పుడు రవితేజ తదుపరి చిత్రంలో మరోసారి ప్రత్యేక గీతంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక గీతంతో తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన నటి డింపుల్ హయాతి.
ఒక ప్రత్యేక గీతంతో తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన నటి డింపుల్ హయాతి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఆమె చేసిన ప్రత్యేక గీతం అనూహ్యమైన గుర్తింపును తెచ్చింది. ఈ క్రేజ్‌తో డింపుల్ పలు స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ హీరోయిన్‌గా అవకాశాలు అందుకున్నారు. రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటించినా, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో విశాల్‌తో కలిసి నటించిన సామాన్యుడు చిత్రం కూడా సోసోగానే సాగింది. దీంతో హీరోయిన్‌గా డింపుల్ హయాతికి సరైన అవకాశాలు లభించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

