Dil Raju: షార్ట్ ఫిల్మ్‌ల పోటీ.. గెలిస్తే రూ. 3 లక్షలు..

Updated on: Sep 18, 2025 | 1:14 PM

తెలంగాణ‌లోని యువ కళాకారులకు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్... బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు.. కాంగ్రెస్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అమలు చేస్తున్న పలు అభివృద్ది, పథకాలు, తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌లు వంటివి.. రూపొందించి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌కు పంపాలి.

తెలంగాణ‌లోని యువ కళాకారులకు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్… బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు.. కాంగ్రెస్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అమలు చేస్తున్న పలు అభివృద్ది, పథకాలు, తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌లు వంటివి.. రూపొందించి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌కు పంపాలి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..

ఛీ ఛీ.. కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌కు వెళ్లను.. ఆ పని చేయను!

Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!

బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్‌ ఓవర్ యాక్షన్

Vande Bharat: నరసాపురానికి తొలి వందే భారత్ రైలు..