Shamna Kasim: ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్న పూర్ణ?

|

Aug 09, 2022 | 9:00 AM

టాలీవుడ్లో హీరోయిన్ గా కంటే.. షోల్లో జడ్జ్‌ గా ఫేమస్ అయ్యారు పూర్ణ అలియాస్ షమ్న కాసిమ్. ఇక మల్లెమాల షోలతో యమా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ...

టాలీవుడ్లో హీరోయిన్ గా కంటే.. షోల్లో జడ్జ్‌ గా ఫేమస్ అయ్యారు పూర్ణ అలియాస్ షమ్న కాసిమ్. ఇక మల్లెమాల షోలతో యమా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ… బిజినెస్ మ్యాన్ అసిఫ్ అలీని పెళ్లాడబోతున్నారనే న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు.. వారి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందంటూ రీసెంట్ గా ఓ షోలో రివీల్ చేసి అందర్నీ షాక్ కూడా చేశారు పూర్ణ. తన ఎంగేజ్‌మెంట్కు సంబంధించిన పిక్స్‌ను కూడా.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అ పిక్స్ తో నెట్టింట వైరల్ అయ్యారు. కాని అకార్డింగ్ లేటెస్ట్ గాసిప్స్ … యాక్టర్ పూర్ణ తన మ్యారేజ్‌ను క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఎంగేజ్‌ మెంట్ తర్వాత తనకు కాబోయే భర్త అసిఫ్‌తో క్లోజ్‌ గానే ఉన్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చినప్పటికీ… వారి మధ్య తాజాగా సఖ్యత చెడిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్‌, ట్యాలెంట్‌.. మామూలుగా లేదుగా…

Sita Ramam: లవ్‌స్టోరీ క్లాసికలే కాని.. బాక్సాఫీస్ కలెక్షన్స్‌ మాత్రం ఊరమాసు

Sneha Reddy: పుష్పే కాదు.. పుష్ఫ వైఫూ ఫైరే..

Bimbisara: ఆ స్పెషల్ డే.. ఓటీటీలో.. బింబిసార రిలీజ్‌

Published on: Aug 09, 2022 09:00 AM