Anirudh Ravichander: ధనుష్ వల్లే ఇదంతా అయ్యింది.. అతనే లేకుంటే
సంగీత దర్శకుడు అనిరుధ్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ధనుషే అన్నారు ఐశ్వర్య రజనీకాంత్. అనిరుధ్ ఎంబీఏ చేయాలని అతని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ తనలో మ్యూజికల్ టాలెంట్ ఉందని గుర్తించిన ధనుష్, వాళ్లను ఒప్పించి సినీ రంగంలోకి తీసుకువచ్చారని చెప్పారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ధనుషే అన్నారు ఐశ్వర్య రజనీకాంత్. అనిరుధ్ ఎంబీఏ చేయాలని అతని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ తనలో మ్యూజికల్ టాలెంట్ ఉందని గుర్తించిన ధనుష్, వాళ్లను ఒప్పించి సినీ రంగంలోకి తీసుకువచ్చారని చెప్పారు. విడాకులు తీసుకున్న తరువాత తొలిసారి ధనుష్ గురించి మాట్లాడారు ఐశ్వర్య.