ధనుష్, మృణాల్ పెళ్లి? డేట్ ఫిక్స్ అంటూ న్యూస్!

Updated on: Jan 17, 2026 | 4:05 PM

ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బీ టౌన్‌ లో హాట్ టాపిక్ గా మారాయి. ఫిబ్రవరి 14న వీరి వివాహం జరగనుందని కొన్ని మీడియా పేజీలు పేర్కొంటున్నాయి. ధనుష్ విడాకులు, మృణాల్ సోషల్ మీడియా పోస్టులు, వారిద్దరి సన్నిహిత ప్రవర్తన ఈ పుకార్లకు దారితీశాయి. ఇది కేవలం రూమరేనా లేక నిజం ఉందా అనేది అభిమానులకు అంతుచిక్కడం లేదు.

సెలబ్రిటీలను తరచుగా వెంటాడే గాలి వార్తలు, ప్రస్తుతం ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోలీవుడ్ నుండి త్రూఅవుట్ ఇండియా తన నటనతో స్టార్‌డమ్ సంపాదించుకున్న ధనుష్, ఇటీవల ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇచ్చి తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సీతమ్మ మృణాల్ ఠాకూర్ ధనుష్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. ధనుష్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ కెమెరాలకు చిక్కారు.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్