Demon Pavan: డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు

Updated on: Dec 24, 2025 | 9:12 AM

బిగ్ బాస్ 9లో కామనర్ డెమోన్ పవన్ ప్రస్థానం అద్భుతం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాప్ 5 చేరి, అగ్నిపరీక్షల్లో సత్తా చాటాడు. రీతూ చౌదరితో స్నేహం నెగెటివ్‌గా మారినా, ఆమె ఎలిమినేషన్ తర్వాత విశ్వరూపం చూపాడు. టాస్క్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ పర్ఫెక్ట్‌గా చేసి టాప్ 3లోకి వచ్చాడు. రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని, మొత్తం రూ.25-30 లక్షలు గెలుచుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ టాప్ 5లో నిల్చిన కంటెస్టెంట్స్ డిమోన్ పవన్. అగ్నిపరీక్షలో సత్తా చాటి టాప్ 5 వరకు చాలా కష్టపడి ఆది గెలుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత దూరం రావడం అంటే మాములు విషయం కాదు. ఎదురైనా ప్రతీ సవాల్ ను తన ఆటతో మాత్రమే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే ఆడియన్స్ కి నచ్చాడు, అందుకే టాప్ 3 వరకు వచ్చాడు. నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యే అవకాశం ఉద డెమోన్ పవన్ కి ఉండేది. కానీ, మధ్యలో మరో కంటెస్టెంట్ రీతూ చౌదరి తో చేసిన ఫ్రెండ్ షిప్ కాస్త మిస్ ఫైర్ అయింది. ఆ విషయంలో ఆడియన్స్ సైతం డెమోన్ ని నెగిటీవ్ చేశారు. కానీ ఎప్పుడైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యిందో , అప్పటి నుండి డిమోన్ పవన్ విశ్వరూపం చూపించేసాడు అని చెప్పాలి. టాస్కుల్లో ఇచ్చి పడేశాడు. అంతేకాదు, తనలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఆ విషయంలో గత రెండు వారాలుగా ఇమ్మానుయేల్ ని కూడా డామినేట్ చేసేశాడు. అందుకే, ఆడియన్స్ కూడా ఇమ్మానుయేల్ కంటే డెమోన్ పవన్ కె ఎక్కువ వోటింగ్ వేశారు. టాప్ 3లో డెమోన్ ఉన్నప్పుడు స్మార్ట్ గా ఆలోచించిన డీమాన్.. బిగ్ బాస్ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్ కేసు తీసుకున్నాడు. దాంతో పాటే దాదాపు 15 వారలు ఇంట్లో ఉన్నందుకు గాను ఏకంగా రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! ‘ఫార్మా’ సిరీస్ రివ్యూ

Kajal Aggarwal: స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది

భారీగా ఆశ చూపినా… బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్

OG Sequel: చేతులు మారిన OG సీక్వెల్ ??

Thanuja: నాకో గుణపాఠం నేర్పారు.. వైరల్ అవుతున్న తనూజ