Deepika Padukone: దెయ్యాల కోటలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఆసక్తికరంగా మారనున్న సిరీస్

Updated on: Dec 02, 2025 | 6:34 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మ్యాడాక్ ఫిలిమ్స్ హారర్ సినిమా యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నారు. సాక్చుని అనే బెంగాలీ దెయ్యం పాత్రలో ఆమె రెండు సినిమాల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మ్యాడాక్ హారర్ చిత్రాలు భారీ వసూళ్లతో విజయం సాధించాయి. దీపికా ఎంట్రీతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్‌లో హారర్ చిత్రాలకు పేరుగాంచిన మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థలోకి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎంట్రీ ఇస్తున్నారు. దెయ్యాల సినిమాలకు డిమాండ్ సృష్టించిన ఈ నిర్మాణ సంస్థను దెయ్యాల కోటగా అభివర్ణిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వస్తున్న హారర్ థ్రిల్లర్‌లు గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. స్త్రీ 2 ఏకంగా 800 కోట్లు, ముంజియా 200 కోట్లు వసూలు చేయగా, ఇటీవల విడుదలైన థామా నెగటివ్ టాక్‌తోనూ 150 కోట్లకు పైగా రాబట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..