Cobra: రిలీజ్ కాకముందే.. RRRను దాటేసిన కోబ్రా..
విక్రమ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ కోబ్రా పై ఇప్పుడు అందరి చూపు ఉంది. సెప్టెంబర్ 1 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విక్రమ్ 7 గెటప్‌లలో మనకు కనిపించనున్నారు.
విక్రమ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ కోబ్రా పై ఇప్పుడు అందరి చూపు ఉంది. సెప్టెంబర్ 1 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విక్రమ్ 7 గెటప్‌లలో మనకు కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లతో తన అవతార్స్ ఎలా ఉండనున్నాయో అందరికీ ఓ హింట్ కూడా ఇచ్చారు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ కోబ్రా మూవీ రన్ టైం 3గంటల మూడు సెకన్స్ గా ఉండనుంద. సినిమాను చాలా మట్టుకు ట్రిమ్ చేసిన తర్వాతే ఈ టైంను లాక్ చేశారట డైరెక్టర్ అజయ్ జ్ఙానముత్తు. అయితే ఈ సినిమా ట్రిపుల్ రన్ టైం కంటే ఎక్కువ ఉండడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ట్రిపుల్ ఆర్ రన్ టైం 3 గంటలు… ఈ నిడివే చాలా ఎక్కువని అప్పట్లో అనుకున్న ఫిల్మ్ లవర్స్ … ఇప్పుడు కోబ్రా టైంమింగ్ చూసి షాకవుతున్నారు. అయినా చియాన్ విక్రమ్ టైం తెలియకుండా ఎంటర్టైన్ చేయడం పక్కా అంటూ.. ఫిక్స్ అయిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vikram: గెటప్స్‌కు ఏకంగా అన్ని కోట్లా.. నోరళ్ల బెట్టిస్తున్న విక్రమ్ రెమ్యూనరేషన్
ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్ ఆ..RGV ట్వీట్ మామూలుగా లేదుగా
Anasuya Bharadwaj: ఆంటీ అన్న ప్రతీ ఒక్కడిని పోలీస్ స్టేషన్లో ఇరికించింది
Amala Paul: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు
Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు