MAA Election 2021: క్లైమాక్స్ కి చేరిన ‘మా’ ఎన్నికల సీన్… ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు.. గెలుపెవరిది..?(లైవ్ వీడియో)

Updated on: Oct 09, 2021 | 6:00 PM

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫైట్ క్లైమాక్స్‌కు చేరింది. యుద్ధానికి మిగిలింది మరికొన్ని గంటలే. వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు తలమునకలయ్యాయి. తమకే ఓటు వేయాలంటూ మా సభ్యులకి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us