Prem Rakshith: నేను కొరియాగ్రాఫర్ అంటే రాజమౌళి నమ్మలే..! వీడియో.
నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది.ఈ పాట కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే.. మిగిలిన కొరియోగ్రాఫర్స్ లా ఈయన టీవీ షోలలో కనిపించరు.
నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది.ఈ పాట కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే.. మిగిలిన కొరియోగ్రాఫర్స్ లా ఈయన టీవీ షోలలో కనిపించరు. పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. కానీ.. ప్రస్తుత తెలుగు సినిమా ప్రపంచంలో ది బెస్ట్ అని చెప్పుకునే కొరియోగ్రాఫర్స్ లో మొదటి వరుసలో ప్రేమ్ రక్షిత్ ఉంటారు. ఇప్పుడు నాటు నాటుతో ప్రపంచస్థాయిలో మొదటి వరుసలో నిలిచారు. ప్రేమ్ రక్షిత్ గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయన గురించి తెలుసుకుంది. ఈరోజు ఈ పాటతో ఆయన అద్భుతం అని అందరూ అనవచ్చు కానీ.. కష్టాన్ని ఎదురీది.. నమ్ముకున్న రంగంలో ప్రాణం పెట్టి పనిచేస్తే ఎటువంటి అద్భుతం సృష్టించవచ్చో ప్రేమ్ రక్షిత్ జీవితం చెబుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!