China Space Ship: అంతరిక్షంలో కిలోమీటర్ పొడవైన చైనా భారీ స్పేస్ షిప్.. వీడియో
అంతరిక్షంలో మరో భారీ ప్లాన్‌కు రెడీ అయింది డ్రాగన్ కంట్రీ చైనా. నిన్నమొన్నటి వరకు భూమిపై ఎన్నో భారీ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన చైనా.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి భారీ స్పేస్ షిప్‌ను నిర్మించేందుకు రెడీ అయింది.
అంతరిక్షంలో మరో భారీ ప్లాన్‌కు రెడీ అయింది డ్రాగన్ కంట్రీ చైనా. నిన్నమొన్నటి వరకు భూమిపై ఎన్నో భారీ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన చైనా.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి భారీ స్పేస్ షిప్‌ను నిర్మించేందుకు రెడీ అయింది. అయితే అమెరికా ఐఎస్‌ఎస్‌కు పోటీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఎస్‌కు పది రెట్లు పెద్దదిగా ఉండే స్పేస్‌షిప్‌ను రెడీ చేస్తోంది చైనా. అయితే ఇది దాదాపు కిలోమీటర్ పొడవుతో ఉండనున్నట్లు తెలిపారు చైనా శాస్త్రవేత్తలు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయేందుకు ఐదేళ్ల కాలం పట్టొచని అంచనా వేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Dindi Project: డిండి అందాలను చూసోద్దాం రండి.. తన్మయత్వం చెందుతున్న పర్యాటకులు.. వీడియో
ప్రాణాలకు తెగించి గిరిజనుల సాహసం.. కరెంటు స్తంభాలతో వారధి.. వీడియో