Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా

Updated on: Jul 15, 2023 | 9:57 AM

హిందీ ఛత్రపతి..! బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి! వీ. వీ వినాయక్ డైరెక్షన్లో.. దాదాపు 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే ఛత్రపతి! మరి అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్లలో అయితే ఉండలేక పోయింది. హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక అది పక్కకు పెడితే.. మరి ఓటీటీలో ఎందుకు కనిపించకుండా పోయింది.

హిందీ ఛత్రపతి..! బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి! వీ. వీ వినాయక్ డైరెక్షన్లో.. దాదాపు 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే ఛత్రపతి! మరి అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్లలో అయితే ఉండలేక పోయింది. హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక అది పక్కకు పెడితే.. మరి ఓటీటీలో ఎందుకు కనిపించకుండా పోయింది. ఇప్పటికీ ఎందుకు స్ట్రీమింగ్‌కు దూరంగా ఉంది. అంటే అసలు సమాధానమే లేకుండా పోయింది. ఎస్ ! ఛత్రపతి సినిమాతో.. టాప్ స్టార్ జాబితాలో చేరిన ప్రభాస్‌ మల్లే.. బెల్లకొండ శ్రీనివాస్ కూడా… ఇదే సినిమాతో.. హిందీ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయాలనుకున్నారు. పెన్ స్టూడియోస్ ప్రొడక్షన్లో.. వివి వినాయక్ డైరెక్షన్లో.. ఛత్రపతికి హిందీ రిమేక్ చేసి.. రిలీజ్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..

Rangasthalam In Japan: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్‌ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర

ఇండియన్‌ బాక్సాఫీస్ షేక్‌.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న MI7

Project – K లో K అంటే తెలిసేది ఆ స్పెషల్ రోజే..