Shah Rukh Khan: సున్నా నుంచి 7,300 కోట్ల వరకు.. సంపాదనలో నెంబర్ 1 గా షారుఖ్.!

|

Nov 04, 2024 | 10:22 AM

ప్రస్తుతం బాలీవుడ్ లోని సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అంతేకాదు దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ జీరో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడు. ఇక కొన్ని రిపోర్ట్స్‌ ప్రకారం షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 870 మిలియన్ డాలర్లు.

షారుఖ్ బర్త్‌ డే నవంబర్ 2 కావడంతో.. ఎందుకనో సోషల్ మీడియాలోని కొందరు నెటిజన్లు.. ఈ స్టార్ హీరో ఆస్తుల మీద.. వాటి నికర విలువ మీద పడ్డారు. పలు రిపోర్ట్స్‌లు కోట్ చేసిన.. షారుఖ్ సంపాదన లెక్కలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ జీరో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడు. ఇక కొన్ని రిపోర్ట్స్‌ ప్రకారం షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 870 మిలియన్ డాలర్లు. అంటే ఆయన ఆస్తి దాదాపు 7,300 కోట్ల రూపాయలు.

షారూఖ్ ఖాన్ తర్వాత, బాలీవుడ్ నటి జూహీ చావ్లా భారతదేశంలోని అత్యంత సంపన్న కళాకారుల జాబితాలో ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ సుమారు 4,600 కోట్ల రూపాయలు. ఈమెను కూడా షారుఖ్ తో కలిపి ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.