70th National film awards 2024 : ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’కి జాతీయ అవార్డు..

|

Aug 17, 2024 | 9:13 AM

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు పురస్కారాలు అందిస్తుంది కేంద్రం. దేశవ్యాప్తంగా మొత్తం 28 భాషలలో విడుదలైన 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి.

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు పురస్కారాలు అందిస్తుంది కేంద్రం. దేశవ్యాప్తంగా మొత్తం 28 భాషలలో విడుదలైన 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. దీంతో కార్తికేయ 2 చిత్రబృందానికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీకేయ 3 పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ పార్ట్ 3 తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్ 2న మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తాను తెరకెక్కిస్తున్న తండేల్ పూర్తయ్యాక కార్తీకేయ 3 ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.