Bhagavanth Kesari: YCPనేతలపై.. డైలాగులతో విరుచుకుపడ్డ భగవంత్‌ కేసరి

|

Oct 20, 2023 | 9:36 AM

అది సినిమాలే కానీ.. పొలికల్ మీటింగ్సే కానీ.. తన స్టైల్‌ ఆఫ్ పవర్‌ ఫుల్ డైలాగులతో.. అందర్నీ వణికించే నందమూరి బాలయ్య.. తాజాగా రిలీజ్ అయిన తన భగవంత్‌ కేసరిలోనూ అదే చేశారు. రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టేలా.. వాడీ వేడిగా.. వైసీపీ నాయకులపై పంచ్‌ డైలాగులు విసిరారు. ఈ డైలాగులతో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు బాలయ్య. ఆఫ్టర్ వీరసింహా రెడ్డి.. బాలయ్య చేసిన రోరింగ్ ఫిల్మ్ భగవంత్ కేసరి.

అది సినిమాలే కానీ.. పొలికల్ మీటింగ్సే కానీ.. తన స్టైల్‌ ఆఫ్ పవర్‌ ఫుల్ డైలాగులతో.. అందర్నీ వణికించే నందమూరి బాలయ్య.. తాజాగా రిలీజ్ అయిన తన భగవంత్‌ కేసరిలోనూ అదే చేశారు. రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టేలా.. వాడీ వేడిగా.. వైసీపీ నాయకులపై పంచ్‌ డైలాగులు విసిరారు. ఈ డైలాగులతో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు బాలయ్య. ఆఫ్టర్ వీరసింహా రెడ్డి.. బాలయ్య చేసిన రోరింగ్ ఫిల్మ్ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో పొలిటికల్ టచ్‌ ఉన్న డైలాగులు ఇప్పుడు థియేటర్లో అందర్నీ విపరీతంగా ఎంరట్‌ టైన్ చేస్తున్నాయి. అందులోనూ తెలుగు తమ్ముళ్లను విపీరతంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LEO: లియో హిట్టా ?? ఫట్టా ?? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Harish Shankar: తమిళ హీరోకు ఇచ్చిపడేసిన.. హరీష్ శంకర్

Leo: ఆన్‌లైన్‌లో లీకైన… లియో FHD ప్రింట్.. షాక్‌లో మేకర్స్

Leo: లియో థియేటర్ల ముందు మాస్ జాతర

Bhagavanth Kesari: బాలకృష్ణ భగవంత్ కేసరి హిట్టా ?? ఫట్టా ??