Balakrishna: యాదాద్రిలో బాలకృష్ణ, అఖండ టీమ్.. లైవ్ వీడియో
Balakrishna In Yadadri

Balakrishna: యాదాద్రిలో బాలకృష్ణ, అఖండ టీమ్.. లైవ్ వీడియో

|

Dec 27, 2021 | 12:09 PM

‘అఖండ’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఊపును తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే.

Published on: Dec 27, 2021 12:09 PM