పాటలతో రూ.414 కోట్ల సంపాదన.. 2 గంటల షోకు రూ.14 కోట్ల ఫీజ్‌..!

Updated on: Jan 30, 2026 | 7:59 AM

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను బాధించింది. ఇండియన్ ఐడల్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన అర్జిత్, 15 ఏళ్లలో వందలాది పాటలకు గాత్రాన్ని అందించారు. ఆయన వార్షిక ఆదాయం రూ.70 కోట్లు కాగా, 2 గంటల లైవ్ షోకు రూ.14 కోట్లు తీసుకుంటారు. అర్జిత్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.414 కోట్లుగా అంచనా.

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారనే వార్త లక్షలాది మంది సంగీత అభిమానులను బాధించింది. ఇండియన్ ఐడల్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ స్టార్ సింగర్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్నారు. గాయకుడిగా తన 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో వందలాది పాటలకు అర్జిత్ ప్రాణం పోసాడు. హిందీ, తెలుగుతో పాటు బెంగాలీ, మరాఠీ, తమిళం వంటి వివిధ భాషల్లో సుమారు 400 కి పైగా పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌