Ante Sundaraniki: అంటే.. సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయన్న మాట !!

Updated on: Jun 12, 2022 | 9:54 AM

"అంటే సుందరానికీ.. బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందన్న మాట". ఈ మాటే అంటున్నారు హీరో నాని అండ్ హీరోయిన్ నజ్రియా. అనడమే కాదు..

“అంటే సుందరానికీ.. బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందన్న మాట”. ఈ మాటే అంటున్నారు హీరో నాని అండ్ హీరోయిన్ నజ్రియా. అనడమే కాదు.. గ్రాండ్ సెలబ్రేషన్స్ తో తెగ హంగామా చేస్తున్నారు ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ..! నాని తన స్టైల్లో రొమాంటిక్ అండ్ కామెడీ కథతో మన ముందుకు రావడం.. వచ్చీ రాగానే దిమ్మ తిరిగే హిట్టు పడడంతో.. సంబరాలను అంబరాన్ని అంటేలా చేస్తున్నారు నానీ అండ్ టీం. అంటే ప్రొడ్యూసర్ మైత్రీ ఆద్వర్యంలో కేక్ కట్ చేయడాలు.. పటాసులు గట్రా కాల్చడాలు చేస్తూ అంటే సక్సెస్ను అంతటా రీసౌండ్ చేసేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్

దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..

టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

 

 

 

Published on: Jun 12, 2022 09:54 AM