Anchor Childhoodపాలుగారే బుగ్గలతో ముద్దొస్తున్న ఈ చిన్నది ఎవరో చెప్పగలరా..? ఇప్పుడో స్టార్ యాంకర్.. (వీడియో)
టాలీవుడ్ హీరోయిన్స్, యాంకర్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడి చేస్తుంటాయి. నెట్టింట వైరల్ అవుతూ.. ట్రెండింగ్‌లోకి వెళుతుంటాయి. అయితే వారి ప్రస్తుత ఫోటోలే కాదు..
టాలీవుడ్ హీరోయిన్స్, యాంకర్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడి చేస్తుంటాయి. నెట్టింట వైరల్ అవుతూ.. ట్రెండింగ్‌లోకి వెళుతుంటాయి. అయితే వారి ప్రస్తుత ఫోటోలే కాదు.. చిన్న నాటి ఫోటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటూ.. వుంటాయి. అలా తాజాగా ఓ అందాల యాంకర్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఫొటోలో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ పేరు చెప్పగలరా..?
పాలుగారే బుగ్గలతో ముద్దొస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు… బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి. తన అందంతో చలాకీతనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ… బుల్లితెరపైనే కాదు వెండి తెరపైన కూడా మెరుస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.అంతే కాదు కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గాను నటిస్తూ సూపర్ క్రేజ్‌ను సంపాదించారు శ్రీముఖి. ఇటీవలే క్రేజీ అంకుల్స్ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో మరిన్ని సినిమా ఛాన్స్‌లు కొట్టేశారు కూడా…! ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖి చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తన ఫొటోలతో.. వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. డ్యాన్స్ వీడియోలు చేస్తూ నెట్టింట హంగామా చేస్తుంటారు.!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

