Ananya Panday: పాపకు ఇలాంటివి 1stటైం అనుకుంటా..ఓ.. ఎగ్జైట్ అయిపోతుందిగా

|

Jul 21, 2022 | 9:10 PM

ఎవరైనా .. ఇంతవరకు చూడలేనిది ఏదైనా చూస్తే.. ఎలా ఫీలవుతారు. చాలా ఎగ్జైట్‌గా... కొంచెం హ్యాపీగా.. కొంచెం నర్వెస్ గా ఫీలవుతారు కదా..! ఎస్ !

ఎవరైనా .. ఇంతవరకు చూడలేనిది ఏదైనా చూస్తే.. ఎలా ఫీలవుతారు. చాలా ఎగ్జైట్‌గా… కొంచెం హ్యాపీగా.. కొంచెం నర్వెస్ గా ఫీలవుతారు కదా..! ఎస్ ! ఎగ్జాట్లీ లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఇలాగే ఫీలయ్యారని అంటున్నారు లైగర్ ఈవెంట్ ఫాలోఅయిన కొంతమంది నెటిజన్లు. అనడమే కాదు..’పాపుకు ఇలాంటివి 1stటైం అనుకుంటా.. అందుకే ఎగ్జైట్ అవుతోంది’ అంటూ నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్ 2 సినిమాతో.. హీరోయిన్‌గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. క్రేజీ హీరోయిన్ గా నామ్ కమాయించారు. ఈ క్రమంలోనే పూరీ ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ లైగర్‌లో హీరోయిన్‌గా బుక్కయ్యారు. ఆ తరువా షూటింగ్‌లోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బేస్‌ గురించి.. హైద్రాబాదీల లవ్‌ గురించి తెలుసుకున్నారు కాని.. నేరుగా చూడలేక పోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ

Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!

మాక్కీ కిరికిరి.. విజయ్ చింపేశిండు మాటలతో కొట్టేసిన పూరీ

ఇంట్రెస్టింగ్.. లైగర్ వెనుక ఉంది మెగాస్టారా !!

Published on: Jul 21, 2022 09:10 PM