Pushpa 2: ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్..

|

Nov 07, 2022 | 7:16 PM

ఇప్పటికే పుష్ప ది రైజ్ సినిమాతో.. పాన్ ఇండియన్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప రాజ్... ఇప్పుడు మరో అడుగు ముందుకుస్తున్నాడు. తన సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌ దాటి పాన్ వరల్డ్ గా తీర్చిదిద్దేందుకు డిసైడ్ అయ్యాడు.

ఇప్పటికే పుష్ప ది రైజ్ సినిమాతో.. పాన్ ఇండియన్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప రాజ్… ఇప్పుడు మరో అడుగు ముందుకుస్తున్నాడు. తన సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌ దాటి పాన్ వరల్డ్ గా తీర్చిదిద్దేందుకు డిసైడ్ అయ్యాడు. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ట్వీట్‌లో మెన్షన్ చేసి.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారారు. ఎస్ ! పుష్ప ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ తరువాత.. సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ను మొదలెట్టారు సకుమార్ అండ్ టీం. ఇక ఇటీవల అల్లు అర్జున్ కూడా పుష్ప 2 షూట్ బిగిన్స్ అంటూ ట్వీట్‌ చేసి….ఈ మూవీ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఇక ఇప్పుడు మూవీ ని దాదాపు 25 లాంగ్వేజెస్‌లో.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్టు.. తాజాగా బన్నీ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఒక్కసారిగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కాలర్ ఎగరేలా చేశారు ఈ ఐకాన్ స్టార్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామ్‌ చరణ్‌కు తీవ్ర అన్యాయం.. సుకుమార్ నిర్ణయమే కారణం..

Published on: Nov 07, 2022 07:16 PM