Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర.. సక్సెస్ ప్రెస్ మీట్..
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్స్ తిరగరాసింది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప2 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బన్నీ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. ఫిల్మ్ లవర్స్‌ను కూడా ఫిదా చేస్తోంది. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వైల్డ్ గా రికార్డ్స్ బ్రేక్స్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తుంది. ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఇందులో బన్నీ యాక్టింగ్, సుక్కు మేకింగ్ పై సినీప్రముఖులు, సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లలో మునిగి తేలుతున్నారు బన్నీ ఫ్యాన్స్. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.