Pushpa 2 Pre Release Event Live: హైదరాబాద్‌లో అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర మరింత వైల్డ్‌గా..
ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఒక్క రోజు కాదు కదా.. ఒక్క పూట కూడా రెస్ట్ తీసుకోకుండా దేశమంతా తిరుగుతూనే ఉన్నారు. గత 15 రోజుల నుంచి పుష్ప2 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుండడంతో ప్రమోషన్స్ సైతం అదే రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలలో ఈ మూవీ ఈవెంట్స్ గ్రాండ్ గా జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్ లో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించనున్నారు.
ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఒక్క రోజు కాదు కదా.. ఒక్క పూట కూడా రెస్ట్ తీసుకోకుండా దేశమంతా తిరుగుతూనే ఉన్నారు. గత 15 రోజుల నుంచి పుష్ప2 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుండడంతో ప్రమోషన్స్ సైతం అదే రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలలో ఈ మూవీ ఈవెంట్స్ గ్రాండ్ గా జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్ లో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించనున్నారు. పుష్ప 2 వైల్డ్ ఫైర్ పేరుతో యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే దాదాపు 100 మంది పోలీసులు ఈ వేడుకకు బందోబస్త్ చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.