Most Eligible Bachelor: ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ థాంక్స్‌మీట్ లో ‘అఖిల్ అక్కినేని’ సందడి..(వీడియో)

Updated on: Oct 17, 2021 | 6:33 PM

బొమ్మరిల్లులాంటి సినిమా తీసిన డైరక్టర్‌.. కేరక్టర్‌ కోసం ఎంతైనా కష్టపడే హీరో.. యూత్‌ని అట్రాక్ట్ చేయగలిగిన హీరోయిన్‌… ఆల్రెడీ హిట్‌ అయిన పాటలు… మేకింగ్ ప‌రంగా కాంప్ర‌మైజ్ కాని ప్రొడ్యూస‌ర్స్… వీటన్నిటికి తోడు దసరా సందడి.. మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్...