వెంటపడి.. డాష్ ఇచ్చిన ఫ్యాన్.. బిత్తరపోయిన హీరోయిన్
రీసెంట్గా ముంబాయ్ ఎర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సారాకు కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. ఓ ఫ్యాన్ సారాతో సెల్పీ తీసుకున్న తర్వాత కూడా.. తననే ఫాలో అవుతూ ఆమె కార్ వరకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సెల్ఫీ అంటూ.. అనుకోకుండా ఆమెను వెనక నుంచి డాష్ ఇచ్చాడు.
సెలబ్రిటీలకు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దానికితోడు కొందరు ఫ్యాన్స్ అనుకోకుండా చేసే పనుల కారణంగా హీరోయిన్లకు చిరాకు కూడా వేస్తుంటుంది. ఇక రీసెంట్గా ముంబాయ్ ఎర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సారాకు కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. ఓ ఫ్యాన్ సారాతో సెల్పీ తీసుకున్న తర్వాత కూడా.. తననే ఫాలో అవుతూ ఆమె కార్ వరకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సెల్ఫీ అంటూ.. అనుకోకుండా ఆమెను వెనక నుంచి డాష్ ఇచ్చాడు. దీంతో సారా ఇది పద్దతి కాదంటూ.. ఆ ఫ్యాన్ పై సీరియస్ అయింది.
Published on: Mar 15, 2024 11:48 AM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

