Priyamani: న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ ప్రియమణి.. ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 01, 2021 | 9:12 PM

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌తో పాటు వివిధ భాషల్లో మంచి ఫేం సంపాదించింది ప్రియమణి.. 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రియమణి.. తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.