Manchu Laxmi: ముంబాయ్‌లోని మా ఇల్లు చూడండి.. మామూలుగా ఉందడు.: మంచు లక్ష్మి.

Updated on: Jan 09, 2024 | 11:42 AM

సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నా తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది మంచు లక్ష్మి. వృత్తిపరమైన పనుల రీత్యా కొన్నినెలల క్రితమే ఆమె ముంబైకు షిఫ్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ఇంటి విశేషాలను చెబుతూ హోం టూర్‌ నిర్వహించిందామె. అయితే ఆ వీడియోలో తన ఇంటిని.. ఇంట్లో ఉన్న పెయింటింగ్స్‌ ని చూసి.. ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వాటే హౌస్ అంటూ షాకవుతున్నారు.

సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నా తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది మంచు లక్ష్మి. వృత్తిపరమైన పనుల రీత్యా కొన్నినెలల క్రితమే ఆమె ముంబైకు షిఫ్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ఇంటి విశేషాలను చెబుతూ హోం టూర్‌ నిర్వహించిందామె. అయితే ఆ వీడియోలో తన ఇంటిని.. ఇంట్లో ఉన్న పెయింటింగ్స్‌ ని చూసి.. ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వాటే హౌస్ అంటూ షాకవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ముంబైకి షిప్ట్‌ అయిన లక్ష్మీ.. తన అభిరుచులకు తగినట్టుగా ఇల్లు దొరికేందుకు దాదాపు 28 ఫ్లాట్స్‌ చూశా అన్నారు. అలా చూశాకే చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ప్లాట్‌ను ఎంచుకున్నా అన్నారు. ఇక ఈ ఇంట్లోని వస్తువులు చాలా వరకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి తీసుకొచ్చినవే అని చెప్పిన లక్ష్మీ.. అందులో కొన్నింటిని రీ మోడలింగ్‌ చేయించానన్నారు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపంచే గణేశుడి పెయింటింగ్స్‌ను ఒక అమెరికన్ ఫ్రెండ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడన్నారు. “మా అమ్మాయికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ కృష్ణుడి పెయింటింగ్‌ ఏర్పాటు చేశాను. హైదరాబాద్‌కు చెందిన ఒకరి వద్ద దీనిని డిజైన్ చేయించాను. ఇక నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే ప్రత్యేకంగా పుణే నుంచి వీటిని తెప్పించాను. ఇక తన ఫ్యామిలీకి చెందిన ఫొటోలను చూపిస్తూ.. ఫొటోలను ఫ్రేమ్స్‌ కట్టింంచి ఇలా దాచుకోవడమంటే నాకు చాలా ఆసక్తి” అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos