Katrina Kaif: కత్రినా కైఫ్ మరో డీఫ్ ఫేక్ వీడియో.! గుర్తు పట్టడం కష్టమే.! ఎంతైనా AI డేంజరే..
సోషల్ మీడియాలో ఏఐ ఫోటోస్, వీడియోస్ ఎంతగా వైరలవుతున్నాయో చెప్పక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ టెక్నాలజీని మరో కోణంలో ఉపయోగిస్తున్నారు. పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మరో సారి కత్రినా కైఫ్ విషయంలోనూ ఇదే చేశారు ఏఐ కేటుగాళ్లు.
సోషల్ మీడియాలో ఏఐ ఫోటోస్, వీడియోస్ ఎంతగా వైరలవుతున్నాయో చెప్పక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ టెక్నాలజీని మరో కోణంలో ఉపయోగిస్తున్నారు. పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మరో సారి కత్రినా కైఫ్ విషయంలోనూ ఇదే చేశారు ఏఐ కేటుగాళ్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలోనిది. ఈ వీడియోలో కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎప్పటికైనా ఏఐ.. హీరోయిన్లకు ప్రమాదమే అంటూ కామెంట్ చేస్తున్నారు. గతేడాది వచ్చిన టైగర్ 3 యాక్షన్ మూవీలో కత్రినా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో టవల్ ఫైట్ సన్నివేశంలోని స్టిల్స్ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే రష్మిక డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ నుంచి తొలగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

