బాక్సాఫీస్ బాస్‌ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్

Updated on: May 03, 2022 | 9:16 AM

చిరంజీవి! బాక్సాఫీస్ బాస్! కలెక్షన్ల కొల్లగొట్టడంలో ఖతర్నాక్! క్రేజ్‌ లో టాప్! ఇండస్ట్రీకే తోప్‌! కాని ఈ మాటలకు ఎట్ ప్రజెంట్ అడ్రస్సులు మారిపోతున్నాయి.

చిరంజీవి! బాక్సాఫీస్ బాస్! కలెక్షన్ల కొల్లగొట్టడంలో ఖతర్నాక్! క్రేజ్‌ లో టాప్! ఇండస్ట్రీకే తోప్‌! కాని ఈ మాటలకు ఎట్ ప్రజెంట్ అడ్రస్సులు మారిపోతున్నాయి. చిరంజీవి మోస్ట్ అవేటెడ్ సినిమా ఆచార్య రిజెల్ట్, చిరును అబాసుపాలు చేస్తున్నాయి. చిరు స్టామినానే ప్రశ్నిస్తున్నాయి. మారిన జనాలను.. ఫ్యాన్స్ అభిరుచులను.. మేకర్స్ కు, హీరోలకు అర్థం అయ్యేలా మరో సారి ఎత్తి చూపిస్తున్నాయి. హీరో చిరంజీవే కావచ్చు…. సిల్వర్ స్క్రీన్ పై తనయుడితో కలిసి నటించవచ్చు. గ్రేస్‌ లెస్ డ్యాన్స్‌ను మరో సారి అందరికీ చూపించవచ్చు…! ఎండల్లో… వానల్లో … కొండకోనల్లో కష్టపడొచ్చు…! కాని కథ, కథనం సరిగ్గా చూసుకోకపోవడమే మైనస్! ఆచార్య సినిమాలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా… అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్‌తో సినిమాకు రంగులొద్దినా… కథ, కథనంలోని లోపాలు మాత్రం బయటికి కనిపిస్తూనే ఉన్నాయి. చిరు సినిమాను ఏమాత్రం రిసీవ్‌ చేసుకోని రీతిలో జనాలను ఇరిటేట్ చేస్తున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్లకు అడ్డు పడుతున్నాయి.

Also Watch:

చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్‌

చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి

మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్‌ సినిమాలపై నజర్

Acharya: అతి భారీ నష్టాల్లో ఆచార్య ప్రొడ్యూసర్ !!

Published on: May 03, 2022 09:16 AM
Loading...
Unable to load recommendations.
Follow Us