90’S Web Series: వావ్‌ !! IMDB టాప్ రేటింగ్‌లో తెలుగు సిరీస్‌

|

Jan 14, 2024 | 6:30 PM

ఓటీటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో సినిమాలు చూస్తున్న ఆడియన్స్ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను కూడా ఆదరిస్తున్నారు. ఎగబడి చూస్తున్నారు. ఇక తాజాగా 90's వెబ్ సిరీస్‌ను కూడా అలాగే చూస్తూ... టాప్ రేంటింగ్‌ ఈ సిరీస్‌ నిలబెట్టారు తెలుగు ఆడియెన్స్‌. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ఓటీటీలో అలరిస్తున్నాయి. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు , అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్లో చూపించారు.

ఓటీటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో సినిమాలు చూస్తున్న ఆడియన్స్ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను కూడా ఆదరిస్తున్నారు. ఎగబడి చూస్తున్నారు. ఇక తాజాగా 90’s వెబ్ సిరీస్‌ను కూడా అలాగే చూస్తూ… టాప్ రేంటింగ్‌ ఈ సిరీస్‌ నిలబెట్టారు తెలుగు ఆడియెన్స్‌. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ఓటీటీలో అలరిస్తున్నాయి. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు , అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్లో చూపించారు. చక్కటి ఎమోషన్స్, ఆకట్టుకునే సంభాషణలు, చక్కటి మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ సిరీస్ ఇటీవల ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ IMDBలో 9.6 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ తెరకెక్కించగా శివాజీ, మౌళి, వసంతిక, రోహన్ రాయ్, వాసుకీ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం దీనిని గ్రాండ్ గా నిర్మించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nagarjuna: ‘నాకు కూడా ఆ సమస్య ఎదురైంది.’ ఓపెన్ అయిన నాగ్

Nagarjuna: నా సామిరంగ సినిమా రిలీజ్ వేళ.. నాగ్ హెచ్చరిక

Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి