Kushi Song: 50మిలియన్లు.. రికార్డ్ క్రియేట్ చేసిన ఖుషీ సాంగ్

| Edited By: Ravi Kiran

Jun 15, 2023 | 10:17 AM

విజయ్‌ దేవరకొండాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ ఖుషీ... ఇప్పుడు మరో మైల్‌ స్టోన్‌కు రీచైంది. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ మెలోడి సాంగ్... ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ప్రేమల్లో విహరించేలా చేస్తూనే ఉంది. యూట్యూబ్‌తో కలుపుకుని.. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ ఫాంలలో..

విజయ్‌ దేవరకొండాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ ఖుషీ… ఇప్పుడు మరో మైల్‌ స్టోన్‌కు రీచైంది. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ మెలోడి సాంగ్… ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ప్రేమల్లో విహరించేలా చేస్తూనే ఉంది. యూట్యూబ్‌తో కలుపుకుని.. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ ఫాంలలో.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉంది. ఎస్ ! శివ నిర్వాణ డైరెక్షన్లో.. విజయ్‌ దేవరకొండ సామ్‌ జోడీగా నటిస్తున్న ఈసినిమా.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కడమే కాదు.. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే.. హైప్‌ కూడ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్ సింగిల్.. సూతింగ్ మెలోడీగా సాగుతూ.. ఓవర్ నైట్ అందరికీ ఫెవరెట్ సాంగ్ అయిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక.. తల్లి అకౌంట్‌ మొత్తం ఖాళీ !!

మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!

ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు

బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..

Published on: Jun 15, 2023 08:46 AM