పురాతన ఈజిప్ట్ మమ్మీలపై రహస్యాల ఛేదన… ఆధునిక సిటీ స్కాన్ పరీక్షలు… ( వీడియో )
బెర్గామో సివిక్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్న ఒక ఈజిప్షియన్ మమ్మీపై పరిశోధకులు సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బెర్గామో సివిక్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్న ఒక ఈజిప్షియన్ మమ్మీపై పరిశోధకులు సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మమ్మీల రహస్యాల కోసం చేస్తున్న పరిశోధనల్లో ఇలా సీటీ స్కాన్ చేయడం ఇదే మొదటిసారి. ఆధునిక వైద్య టెక్నాలజీ కలిగిన ఇటలీ ఆస్పత్రిలో ఈజిప్ట్ మమ్మీలకు ఈ సిటీ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. పురాతన ఈజిప్టు మమ్మీల రహస్యాలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈజిప్టు మమ్మీలకు సంబంధించిన పరిశోధనల్లో కొన్ని అంశాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ స్కానింగ్ ద్వారా జరిపే విశ్లేషణలతో మూడువేల ఏళ్ళనాటి మానవుల జీవన విధానంపై మరిన్ని వివరాలు దొరుకుతాయని పరిశోధకులు నమ్ముతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్..!! దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. ( వీడియో )
Nandamuri BalaKrishna: సంస్కృతంలో తన పట్టును చూపించిన బాలయ్య… మాస్క్ పై పద్యం అదుర్స్… ( వీడియో )
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
