డీజే సిద్ధార్థ్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌.. ఎవరీ సిద్దార్థ్‌ ??

|

Jun 18, 2024 | 8:32 PM

బెంగళూరు రేవ్‌ పార్టీ అనంతరం తెలంగాణలో డ్రగ్స్‌ కట్టడికి ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. డ్రగ్స్‌పై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో విసృత సోదాలు నిర్వహిస్తున్నారు. పబ్స్, ఫామ్ హజ్, హుక్కా సెంటర్లపై ఓ కన్నేసి ఉంచారు. తరచూ పబ్‌లకు వెళుతున్న వారిపై నిఘా పెట్టారు.

బెంగళూరు రేవ్‌ పార్టీ అనంతరం తెలంగాణలో డ్రగ్స్‌ కట్టడికి ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. డ్రగ్స్‌పై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో విసృత సోదాలు నిర్వహిస్తున్నారు. పబ్స్, ఫామ్ హజ్, హుక్కా సెంటర్లపై ఓ కన్నేసి ఉంచారు. తరచూ పబ్‌లకు వెళుతున్న వారిపై నిఘా పెట్టారు. డ్రగ్స్ కంజూమ్ చేశారనే అనుమానంతో 40 మందిని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల్లో డీజే సిద్దార్థ్‌ ఉన్నాడు. పలు పబ్బుల్లో డీజే గా వ్యవహరిస్తున్నాడు సిద్ధార్థ్. డీజే సిద్ధార్థ తో పాటు మరొక వ్యక్తికి డక్స్ పాజిటివ్గా నిర్ధారించారు పోలీసులు. సిద్ధార్థ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. సిద్ధార్థను అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. గత కొంతకాలం నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా

ఆలస్యంగా వచ్చారో.. అంతే సంగతులు… కేంద్రం కొత్త రూల్స్‌

ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం

పబ్లిక్‌ టాయిలెట్‌లో టైమర్‌.. ఇదెక్కడి విడ్డూరం అంటున్న జనం

నేరేడు పండ్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు