Omicron: భారత్ లో కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో

Updated on: Nov 30, 2021 | 12:40 PM

కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాధి తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పింది. అయిదు కరోనా సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టించి..