Viral Video: చెట్టుపైనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేసుకున్న యువకుడు… ( వీడియో )

కరోనా బారిపడ్డ ఓ నిరుపేద యువకుడు ఐసోలేషన్‌ కోసం వినూత్న ఆలోచన చేశాడు. ఓ కానుగ చెట్టునే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకుని అంద‌ర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

|

Updated on: May 17, 2021 | 11:17 AM

Follow us