Chandrababu: ఆ 3 శాఖలూ అస్సలు పని చేయడం లేదు.. కలెక్టర్లను డిస్ట్రబ్‌ చేయొద్దు

Updated on: Sep 16, 2025 | 3:31 PM

హోమ్‌, మున్సిపల్, జైళ్లశాఖలు పూర్తిగా పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ శాఖల్లో పరిస్థితులు మరింతగా మెరుగుపడాల్సి ఉందన్నారు. ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లను క్లియర్‌ చేయాలని చంద్రబాబు సూచించారు.

హోమ్‌, మున్సిపల్, జైళ్లశాఖలు పూర్తిగా పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ శాఖల్లో పరిస్థితులు మరింతగా మెరుగుపడాల్సి ఉందన్నారు. ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లను క్లియర్‌ చేయాలని.. రిపోర్టుల కోసం కలెక్టర్లను డిస్ట్రబ్‌ చేయొద్దని సూచించారు. RTGSను అడిగి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ 2 నుంచి 100శాతం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చామని.. చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం