Chandrababu: కోహినూర్‌ వజ్రం అడుగుతానని పర్మిషన్‌ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Updated on: Sep 17, 2025 | 8:47 PM

కోహినూర్‌ వజ్రంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CII సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు కోహినూర్‌ వజ్రం గురించి ప్రస్తావించారు. లండన్‌ మ్యూజియం సందర్శనకు వెళదామనుకుంటే కోహినూర్‌ వజ్రం అడుగుతానని పర్మిషన్‌ ఇవ్వలేదంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు.

కోహినూర్‌ వజ్రంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CII సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు కోహినూర్‌ వజ్రం గురించి ప్రస్తావించారు. లండన్‌ మ్యూజియం సందర్శనకు వెళదామనుకుంటే కోహినూర్‌ వజ్రం అడుగుతానని పర్మిషన్‌ ఇవ్వలేదంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. భారత సంపద అంతా బ్రిటీష్‌ పాలకులు దోచుకెళ్లారన్నారని.. కానీ ఇంగ్లీష్‌ భాష ఇచ్చి వెళ్లారంటూ పేర్కొన్నారు.. అయితే అదే అవకాశంగా మారిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం