ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం: చిన్నజీయర్ స్వామి

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు చిన్నజీయర్ స్వామి. ఈ కార్యక్రమానికి ఆయన వెంట అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి విచ్చేయగా..

Follow us

|

Updated on: Jul 05, 2024 | 7:27 PM

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు చిన్నజీయర్ స్వామి. ఈ కార్యక్రమానికి ఆయన వెంట అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి విచ్చేయగా.. ఆలయ నిర్వాహకులు, ఆలయ అర్చకులు వారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో చిన్నజీయర్ స్వామి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. అందుకోసమే మేము ముగ్గురం కలిసి రావడం జరిగింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేయడం జరిగింది. ఒక మంచి కార్యం కోసం దేవుడు కొందరిని ఎంచుకుంటాడు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ వెలిశారు. వేంకటేశ్వరుడి నిత్యసేవగా ఈ ఆలయం ఉంటుంది’ అని చిన్నజీయర్ అన్నారు.

ఇది చదవండి: మీ కంటిచూపు షార్పా.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తెలివైనవారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హీరోయిన్లను మించిన అందం.. అమితాబ్ మనవరాలిని చూశారా?

విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో సులభంగా వస్తుంది..

3 సిక్సులతో సెంచరీ.. గురువు రికార్డ్‌ను బ్రేక్ చేసిన శిష్యుడు

కోర్టు అనుమతితో పిన్నెల్లిని విచారిస్తున్న పోలీసులు

సిబిల్ స్కోర్ డ్రాప్ అయ్యిందా? ఇలా చేస్తే వెంటనే మెరుగవుతుంది..

బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తున్న అంజలి. సీత టూ వేశ్య వరకు..

రెండో టీ20లో టీమిండియా వరల్డ్ రికార్డు.. ఏకంగా 10 ఓవర్లలో.!

ఇది జలపాతం అనుకునేరు.. వీడియో చూస్తే ఒళ్లు షేకాడాల్సిందే..

పొరపాటున కూడా ఈ వస్తువులను మీ కారులో ఉంచకండి..పేలుడు సంభవించవచ్చు

ఎలాపడితే అలా బాడీ లోషన్లు వాడేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్

టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..

రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..

మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..

ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!

ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?

బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!

తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే

కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!