మేకప్ లేకపోయినా మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్.. నెట్టింట ఫొటోస్ వైరల్.

Anil Kumar

08 July 2024

టాలీవుడ్‌ లో ప్రజెంట్ మంచి దూకుడుమీదన్న మరో బ్యూటీఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ పేరు బాగా వినిపిస్తుంది.

మాస్ మహారాజ రవితేజతో జోడీగా 'మిస్టర్ బచ్చన్‌' సినిమాతో ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు భాగ్య శ్రీ.

ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు..

తాజాగా రవి అనే కొత్త దర్శకుడి తెరక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో జోడీ కట్టబోతున్నారు భాగ్య శ్రీ.

భాగ్య శ్రీ దూకుడు చూస్తుంటే.. టాలీవుడ్ లో మరో కృతి శెట్టి, శ్రీలీల అయ్యేలా కనిపిస్తుందని ఇండస్ట్రీ టాక్.

ఇదిలా ఉంటె ఈ అమ్మడి అందానికి కుర్రకారు తెగ ఫిదా అయిపోతున్నారు.. ఈమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది..

ఇంస్టాగ్రామ్ లో భాగ్య తాజా ఫొటోస్ చూసి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టాలీవుడ్ సినీ లవర్స్.

భాగ్య శ్రీ వితౌట్ మేకప్ ఫొటోస్ సైతం కుర్రకారుని కట్టిపడేస్తున్నయి. ఆమె రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్.