మసాలాలతో క్యాన్సర్ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన
భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధ శాల.. పోపుల పెట్టె ఓ ఔషదాల గని.. భారతీయులు ఆహార ప్రియులు. రుచులు, అభిరుచులు మిగతా ప్రపంచ వాసుల కంటే భిన్నం. భారతీయులు సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఈ మసాలాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తాయి. అంతే కాదు కొన్ని రకాల మసాలా దినుసులు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధ శాల.. పోపుల పెట్టె ఓ ఔషదాల గని.. భారతీయులు ఆహార ప్రియులు. రుచులు, అభిరుచులు మిగతా ప్రపంచ వాసుల కంటే భిన్నం. భారతీయులు సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఈ మసాలాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తాయి. అంతే కాదు కొన్ని రకాల మసాలా దినుసులు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకనే కొన్ని వ్యాధుల నివారణకు వంటింటి చిట్కాలను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడు ఈ మసాలాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. వీటిపై ఇప్పటికే తమకు పేటెంట్ దక్కిందని, 2028 నుంచి ఈ ఔషధాలు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు. భారతీయ మసాలాలతో తయారు చేసిన నానో ఔషధాలకు క్యాన్సర్‌ను అడ్డుకునే సామర్థ్యం ఉందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు
ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం
మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్
కారు బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ
Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??