Gold Bond: గోల్డ్‌ బాండ్‌ అంటే ఏమిటి.. దీన్ని ఎలా కొనుగోలు చేయాలి..?

|

May 24, 2022 | 9:24 PM

చాలా మందికి బంగారాన్ని భౌతికంగా మాత్రమే కొనవచ్చని అనుకుంటారు. కానీ బంగారాన్ని బాండ్‌ రూపంలో కొనుగోలు చేయవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి...