SIP Payment: సిప్‌ పేమెంట్ చెల్లించలేకపోతే ఏమవుతుంది?

|

Mar 02, 2024 | 5:40 AM

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మిస్సయిన SIP పేమెంట్స్ కు ఎలాంటి జరిమానాలు విధించకపోయినా, ఈ విషయంలో బ్యాంకులు మాత్రం ఏకపక్షంగా ఉంటాయి. కాకపోతే జరిమానా మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుందని గుర్తించుకోవాలి. మీరు మీ సిప్‌ చెల్లింపులను ఒకటి కంటే ఎక్కువ సార్లు చెల్లించని పక్షంలో మీ జరిమానా మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. మరీ సిప్‌ పేమెంట్‌ చెల్లించకపోతే ఏమవుతుందో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..