Budget 2024: ఈ బడ్జెట్ నుంచి విద్యార్థులు కోరుకునేది ఇదే!

|

Jan 31, 2024 | 8:13 PM

మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్‌. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నిక ఫలితాల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల వారికి నుంచి వినతులు,డిమాండ్లు వస్తున్నాయి. ఈ బడ్జెట్‌ గురించి విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎడ్యూకేషన్‌ రంగానికి ఎలాంటి ప్రకటనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది...

బడ్జెట్‌ గురించి ఎందగానో ఎదురు చూసే సమయం రాబోతోంది. మరికొన్ని గంటల్లో అంటే ఫిబ్రవరి 1వ తేదీని ఉదయం 11 గం టలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్‌. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నిక ఫలితాల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల వారికి నుంచి వినతులు,డిమాండ్లు వస్తున్నాయి. ఈ బడ్జెట్‌ గురించి విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎడ్యూకేషన్‌ రంగానికి ఎలాంటి ప్రకటనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ బడ్జెట్‌ నుంచి విద్యార్థులు కోరుకునే అంశాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి