Spicejet Offer: స్పైస్‌జెట్‌ బంపర్‌ ఆఫర్‌.. EMIతో విమాన టిక్కెట్‌ కొనే ఛాన్స్‌.! పూర్తి వివరాలు ఈ వీడియోలో..

|

Nov 18, 2021 | 8:27 AM

విమానం ఎక్కాలన్న డ్రీమ్‌ చాలా మందికి ఉంటుంది. అధిక ఛార్జీల కారణంగా లేదా భయంతో కారణంగా విమానం ఎక్కని వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఛార్జీల కారణంతో విమానం ఎక్కలేని వారి కోసం అదిరిపోయే ఓ ఆఫర్‌ తీసుకురాబోతుంది ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌.

YouTube video player
విమానం ఎక్కాలన్న డ్రీమ్‌ చాలా మందికి ఉంటుంది. అధిక ఛార్జీల కారణంగా లేదా భయంతో కారణంగా విమానం ఎక్కని వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఛార్జీల కారణంతో విమానం ఎక్కలేని వారి కోసం అదిరిపోయే ఓ ఆఫర్‌ తీసుకురాబోతుంది ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌. విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్‌ ఇవ్వనుంది.ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ధ్రువీకరణ నిమిత్తం పాన్‌, ఆధార్‌, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్‌ అవుతాయి.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 18, 2021 07:27 AM