Sales Service: కంపెనీలు మీ ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇలా చేయండి!
వినియోగదారులు కంపెనీ కస్టమర్‌కేర్ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కారంచడంలో మరింత ఆలస్యం చేస్తున్నాయని చాలా మంది చెబుతున్నమాట. అలాంటి సమయంలో కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరి ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఏం చేయాలి..?
చాలా మంది ఆన్‌లైన్‌లో గానీ, షోరూమ్‌లలో కానీ ఫ్రీజ్, టీవీ, ఏసీ తదితర విలువైన వస్తువులను కొనుగోల చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో గానీ షాపుల్లో గానీ కొన్ని ప్రోడక్ట్‌లు ఆర్డర్ చేసిన తర్వాత వాటికి వారంటీ అనేది ఉంటుంది. ప్రోడక్ట్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా కంపెనీయే మరమ్మతులు గానీ, దాని స్థానంలో కొత్త ప్రోడక్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానికన్న ముందు వినియోగదారులు కంపెనీ కస్టమర్‌కేర్ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కారంచడంలో మరింత ఆలస్యం చేస్తున్నాయని చాలా మంది చెబుతున్నమాట. అలాంటి సమయంలో కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరి ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఏం చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..