Radhika Merchant: అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్ లుక్స్ చూశారా.?
చిన్నదైనా.. పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రతీ వేడుకా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఈ ఏడాది అంబానీ ఇంట జరిగిన వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం ఈ ఏడాది జులైలో జరగనుంది.
చిన్నదైనా.. పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రతీ వేడుకా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఈ ఏడాది అంబానీ ఇంట జరిగిన వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం ఈ ఏడాది జులైలో జరగనుంది. దీంతో అంబానీ ఇంట ఐదు నెలల ముందే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మార్చిలో జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. ఇక గత నెలలో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా నిర్వహించారు. అత్యంత విలాసవంతమైన భారీ క్రూయిజ్‌లో నాలుగు రోజలు పాటు సముద్రంలోనే ఈ వేడుకలు జరిగాయి.
ఇక ఈ వేడుకల్లో కాబోయే పెళ్లి కూతురు ఆకర్షణీయమైన దుస్తుల్లో అలరించింది. సందర్భానికి తగినట్లుగా రెడీ అవ్వడం రాధికకు వెన్నతో పెట్టిన విద్య. పండుగలు, పూజలప్పుడు సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ.. పార్టీలు, ఇతర అకేషన్లలో మోడ్రన్ లుక్‌లో దర్శనమిస్తుంటుంది. ఈ నేపథ్యంలో క్రూయిజ్ పార్టీలో అంబానీ స్టేటస్‌కు తగ్గట్లు మోడర్న్ డ్రెస్సులతో అలరించింది. మరోసారి తన ఫ్యాషన్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఈ మోడర్న్ డ్రెస్సుల్లో అంబానీ కోడలా మజాకానా అనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

