vaya vandana yojana: ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఇందులో వడ్డీ ఎక్కువ.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్.. ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 19, 2021 | 9:39 PM

వృద్ధాప్యంలో పెన్షన్ ద్వారా ఆసరా పొందాలనుకుంటున్నారా? మీ దగ్గరున్న డబ్బుల్ని ఓ మంచి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి పెన్షన్ పొందాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి....